• Sri Ramakrishna Prabha October 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్ 2015

    Sri Ramakrishna Prabha October 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


అక్టోబర్ 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: చిరకాంలం చెరగని ఆ చిరునవ్వు
గోరుముద్ద: మరో ప్రపంచం
నిద్రనే నిద్రపుచ్చు
పలికెడిది భాగవతం: ప్రకాశకుడు పరమాత్ముడే!
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
రామకృష్ణ భక్తి సూత్రాలు
జీవద్యానంలో మానవతా పరిమళాలు : భావం ప్రధానం!/పొగడ్తలు వ్యక్తిత్వానికి మరకలు
చూడ చూడ మాణిక్యాలు
పరమపదానికి రాజమార్గం : సత్యమే భగవంతుడు
మహాత్ముడు మెచ్చిన మధుర గీతం
పరిప్రశ్న
ధీరవాణి: ప్రపంచానికి ఆదర్శం హైందవ స్త్రీ
ముగ్గురమ్మల మహత్యం
అంతా మన చేతుల్లోనే...
ప్రయత్నాస్త్రం
యువవాణి: మనవంతు సేవ...
మూగప్రాణాల మౌన పాఠాలు
మరపురాని మహామనిషి!
బావ కాలుష్యం
ముందుకు సాగిపో!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: తృష్ణతగ్గితేనే తృప్తి
బొమ్మల కథ: పాతివ్రత్య మహిమ

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha October 2015