• Sri Ramakrishna Prabha October 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ అక్టోబర్‌ 2014

    Sri Ramakrishna Prabha October 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.


స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.


మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.


ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.


యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


అక్టోబర్‌ 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: అబల కాదు... ఆదిపరాశక్తి!
గోరుముద్ద: బొమ్మల కొలువు
శ్రీమాత మన లలిత
పలికెడిది భాగవతం: వేరు తీర్థంబు లవనిపై వెదకనేల?
మన సంస్కృతి: అనేక శాస్త్రాల్లో ఆనాడే మనం దిట్టలం!
సాధనతో సత్ఫలం
అప్పులవారే అందరును
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
సత్పురుషుల సన్నిధి పవిత్రతకు పెన్నిధి!
ఆత్మదీపాన్ని వెలిగిద్దాం!
ధీరవాణి: మేలు చేకూర్చే విద్య!
అమ్మనే కోరుకుందాం!
సంస్కారమే సాధికారత
తాతయ్య కల
యువవాణి: పరుసవేదిని కోరుదాం!
పుట్టినరోజు జేజేలు...
విద్యార్థులకు...
వాలే పొద్దుకూ వెలుగు
ముందుకు సాగిపో!
ఆనందమే ఆధ్యాత్మికోన్నతి!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: పురోగమన సూత్రం!
జీవన వేదం - స్వామీజీ కథల సారం: నిజమైన సహాయం / మీపై మీకు విశ్వాసం!
బొమ్మల కథ: ప్రేమస్వరూపుడు పరమాత్ముడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha October 2014