• Sri Ramakrishna Prabha November 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2018

    Sri Ramakrishna Prabha November 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం జీవనజ్యోతులు.. విలువల వెలుగులు...
2. గోరుముద్ద అమ్మానాన్నా! మాతో ఆడుకోండి
3. బాలక స్వభావం సహజ భూషణం
4. పలికెడిది భాగవతం ఓం నమో నారాయణాయ
5. నిత్య స్ఫూర్తిమంతం – మహాత్మువి జీవితం గురుసన్నిధి... పరమపెన్నిధి
6. పరిప్రశ్న సామరస్యం... శాంతిపథం
7. అన్నమయ్య పదామృతం తెలియ చీకటికి దీపమెత్తక...
8. పరమపదానికి రాజమార్గం సాత్త్వికసుఖ సోపానాలు
9. చీకటిపై గెలుపు - దీపావళి
10. బ్రహ్మజ్ఞానుల నిలయం – బేలూరు మఠం
11. ధీరవాణి మనస్సు... అపారశక్తి
12. విదేశాల్లో వివేకానందుని విపత్తులు
13. విద్యాసుమాల సౌరభం! ఆచరణలో ఆప్యాయత...
14. రవీంద్ర గీతాంజలి నీ దీపోత్సవంలో నా దీపాన్ని కలపనీ...
15. దృష్టిని బట్టే దృశ్యం
16. పిల్లలు... పాఠాలు
17. నేటి బాలలే భావి పృథ్వీపౌరులు
18. మన మహర్షుల మంచి మాటలు పరిశ్రమిస్తేనే పరమసుఖం
19. బొమ్మల కథ మహారాజును మెప్పించిన బాలఋషి

గమనిక: " శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2018 " ఈబుక్ సైజు 5mb
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha November 2018