• Sri Ramakrishna Prabha November 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2017

    Sri Ramakrishna Prabha November 2017

    Pages: 43
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం అమ్మానాన్నలు పిల్లలకు ఇవ్వాల్సినవి...
2. గోరుమద్ద ఆధునిక తంత్రం!
3. జీవనదిక్సూచి - భగవద్గీత
4. పలికెడిది భాగవతం పురంజనుడు ఆ వనజాక్షిని వరించి...
5. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం దిబ్బలు వెట్టుచు తేలిన దిదివో ఒక హంస!
9. పరమపదానికి రాజమార్గం పంచకోశశుద్ధి
10. కార్తీకమాస వైశిష్ట్యం
11. ఆ జాంబవంతుడే ఈ గుప్తబ్రహ్మజ్ఞాని
12. ధీరవాణి వ్యక్తిత్వాభివృద్ధే విద్య లక్ష్యం!
13. మానవతామూర్తి
14. చిన్నారులకివ్వాల్సిన చిరకాల సంపదలు
15. రవీంద్ర గీతాంజలి వాళ్ళు పిల్లలు... వాళ్ళకు వలలు విసరడం తెలియదు!
16. ఏకాగ్రత - నిపుణత
17. పౌరులమా? స్వార్థపరులమా?
18. మీకు తెలుసా? పురాణాలు కట్టుకథలా?
19. దేశ సంక్షేమమే ధ్యేయం!
20. బొమ్మల కథ సోదరి నివేదిత (రెండవ భాగం)
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha November 2017