• Sri Ramakrishna Prabha November 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2015

    Sri Ramakrishna Prabha November 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్ 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: జీవితమే ఒక దీపావళి
గోరుముద్ద: లేత మనసులు
కపటం లేని మనస్సు
పలికెడిది భాగవతం: సమ్మాన్యము శ్రీహరి కధామృతము
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
నీవు సర్వస్వుడవు...
పరమపదానికి రాజమార్గం - సత్యపాలన ... లోక హితం
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
సంధి వందనం
చిలుక చెప్పిన పాఠం
ధీరవాణి: ఆత్మశక్తిని జాగృతం చేయండి
జ్ఞానదీప దర్శనం
ఇస్తూనే ఉందాం!
దిశను బట్టే దశ
వేడుకల వేళ
మంచిని చెప్పే పోటీ
ఆత్మాభిమానం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు: శ్రేష్ఠపాలకుడు / ఏది విలువైన రాయి?
ముందుకు సాగిపో!
ఒక కథ చెబుతా... సత్యనిష్ఠ ప్రభావం
భగవద్గీత - సద్గుణ సుధ: మననశీలుడే ముని!
వికాస మంత్రాలు
బొమ్మల కథ: అసమాన్య త్యాగశీలి

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha November 2015