• Sri Ramakrishna Prabha November 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ నవంబర్‌ 2013

    Sri Ramakrishna Prabha November 2013

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

ఈ నవంబర్ 2013 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: భారతావని బంగారు కిరణాలు
గోరుముద్ద: సాంకేతిక సంకేతాలు
అజ్ఞాన తిమిరనాశని! జ్ఞాన ప్రకాశని!!
భజగోవిందమ్ భజగోవిందమ్: భోగాల అంచునే బాధలు! వివేకానంద సూక్తి సుధ, వివేకానంద క్విజ్
ఇంటికి దీపం
ఇతరములన్నియు నడమంత్రములే...
పరిప్రశ్న
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : సాష్టాంగమంటే...
దయాసాగరి జగద్ధాత్రి
మూగజీవాలకూ ప్రేమమూర్తే...
నా విజయ రహస్యం
ధీరవాణి: వ్యక్తిత్వమే అత్యంత కీలకం
సాటి లేని స్వామీజీ మానవతావాదం
వివేక దీప్తి: వస్తు విజ్ఞానం నుంచి వ్యక్తి విజ్ఞానానికి
సంకల్పశక్తితో సాధిద్దాం!
మాటలు... చేతలు
కథే స్ఫూర్తిగా...
మారాలి... మన రాజకీయ సంస్కృతి
ముందుకు సాగిపో!
నా చిన్నప్పుడు...
భగవద్గీత - సద్గుణ సుధ: భక్తిని అలవరచుకోవడం
బొమ్మల కథ: చిదంబరేశుని పదార్చకుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha November 2013