• Sri Ramakrishna Prabha May 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మే 2018

    Sri Ramakrishna Prabha May 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ మే 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం శ్రీరామదూతం శిరసా నమామి మమ రామదూతం మనసా స్మరామి
2. గోరుముద్ద భగవంతునితో అనుసంధానమే భక్తి
3. షోడశీమాతగా శారదారాధన
4. పలికెడిది భాగవతం భద్రకాళి క్రోధంబు ముమ్మడి గొనగ...
5. రామకృష్ణ భక్తి సూత్రాలు
6. పరిప్రశ్న యోగ సమన్వయం
7. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు సమగ్ర వ్యక్తిత్వ సాధన!
8. అన్నమయ్య పదామృతం తలచరో యీతని పుణ్య నామములు
9. పరమపదానికి రాజమార్గం పరమానందపు సంత
10. సకల గుణశోభితుడు హనుమంతుడు
11. మన మహర్షుల మంచి మాటలు నిజమైన సేవ...
12. ధీరవాణి మానవాళికి చోదకశక్తి -ప్రేమ
13. తీర్ధయాత్రలు... మధురానుభూతులు
14. మతాతీతం... మానవత్వం
15. రవీంద్ర గీతాంజలి నీ ఎదట లేడు నీ ఈశ్వరుడు
16. శాంతివాంఛను పెంచు.. తాపత్రయాన్ని త్రుంచు
17. ...అయినా అమ్మది పిచ్చిప్రేమే!
18. స్వామీజీ అశయ సౌధం రామకృష్ణ సంఘం
19. గోవర్ధనగిరి గాథ!
20. వివేకవాణితో కదిలిన కూలీ హృదయం
21. బొమ్మల కథ రామనామం మహిమాన్వితం
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha May 2018