• Sri Ramakrishna Prabha May 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మే 2017

    Sri Ramakrishna Prabha May 2017

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ మే 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- అంతరాలను బాపిన ఆదిశేషుని అవతారం
2. గోరుముద్ద --- మనమెంత స్మార్ట్!
3. ఆంగ్లంతో ఆటలు
4. పలికెడిది భాగవతం --- ఆత్మస్తుతి పరనిందలు దోషము
5. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం --- ఆంజనేయ... అనిలజ... హనుమంతా!
9. పరమపదానికి రాజమార్గం --- త్రికరణశుద్ధి
10. తనయుని మార్చిన తండ్రిబోధ
11. శ్రమజీవికి శని సుదూరం
12. ధీరవాణి --- సజీవదైవాలను సేవించండి!
13. అనుష్ఠాన వేదాంతం
14. మీకు తెలుసా? --- ఉద్యోగం.. సద్యోగం..
15. పల్లెకు పోదాం...
16. బుద్ధుడు నడచిన భూమిపై...
17. బాధ నుంచి పుట్టిన భావాంజలి గీతాంజలి
18. ప్రగతి పథంలో కార్మికులు కాగడాలు
19. ఒక కథ చెబుతా... --- అపాయంలో ఉపాయం!
20. భగవద్గీత – సద్గుణ సుధ --- తప్పించుకు తిరుగువాడు...
21. బొమ్మల కథ --- బహుజన హితం... బుద్ధుని జీవితం
22. షోడశీపూజ
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha May 2017