• Sri Ramakrishna Prabha May 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మే 2016

    Sri Ramakrishna Prabha May 2016

    Pages: 43
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ మే 2016 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: మానసిక బలానికి మందు మారుతి జీవితం
గోరుముద్ద: జీవనక్రీడ
రామభక్త హనుమ
పలికెడిది భాగవతం: కర్మఫలం అందక పోవగరాదు!
రామకృష్ణ భక్తి సూత్రాలు
పరిప్రశ్న
వాడెవో ప్రహ్లాద వరదుడు
పరమపదానికి రాజమార్గం – అంతర్యామితో అనుసంధానం!
దైవానికి దగ్గర చేర్చే అంతశుద్ధి
భవభయార్తిని తీర్చే శంకరులు
బుద్ధ బోద్ధ
ధీరవాణి: పరిపూర్ణ భక్తి
మాతృజయం
సరిపోల్చడమే సమస్య
పట్టించుకుంటే పట్టుతప్పుతాం!
పసిహృదయంలో పరమాత్మ స్పందన
మనకన్నా ముందు... మన కన్నా మించి...
మీకు తెలుసా? – అమ్మప్రేమ అవతారాలు...
విలువల బాటలో జీవనయానం
కదులుతున్న కుటుంబ పునాదులు
ఒక కథ చెబుతా... అమ్మభాష
భగవద్గీత - సద్గుణ సుధ: మానవస్వభావం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : హృదయ పరిపూర్ణత / అనంత ఆనందం
బొమ్మల కథ: నాభాగుని ఆనుగ్రహించిన నాగాభరణుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha May 2016