• Sri Ramakrishna Prabha March 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2018

    Sri Ramakrishna Prabha March 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం ఆదర్శ జీవనపథం శ్రీరామచరితం
2. గోరుముద్ద పున్నామ నరకం!?
3. రామదర్శనం సకల శుభకరం
4. పలికెడిది భాగవతం భరతుడు ధారుణిని పాలించె ధర్మాన్వితుడై!
5. రామకృష్ణ భక్తి సూత్రాలు
6. పరిప్రశ్న
7. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
8. అన్నమయ్య పదామృతం ఎదురా రఘుపతికి...
9. పరమపదానికి రాజమార్గం స్వార్ధం వీడితే సంతోషం
10. పంచాంగ శ్రవణం పరమపవిత్రం
11. నవమినాటి జననం నవనవోన్మేషం
12. ధీరవాణి మన అధిష్టానదేవత - మహాసాధ్వి సీత!
13. ఉదాత్త వనిత - సోదరి నివేదిత
14. నవ్వే బుద్ధుని కథ!
15. రవీంద్ర గీతాంజలి నీవు నా కుటీరం వాకిట..
16. శ్రీమంతులు కండి!
17. తెలుసుకొనుము యువతీ...!
18. మీకు తెలుసా? మానవా! నిద్రను మరువకు
19. ఒక కథ చెబుతా... దుర్గుణాలను దూరంచేయి!
20. బొమ్మల కథ సోదరి నివేదిత (ఆరవ భాగం)
21. తల్లిమాటను గౌరవించిన గౌరాంగుడు భగవన్నామస్మరణ ఫలితం!
22. మన మహర్షుల మంచి మాటలు కారణత్రయం
గమనిక: " శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2018 " ఈబుక్ సైజు 5mb
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha March 2018