• Sri Ramakrishna Prabha March 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2017

    Sri Ramakrishna Prabha March 2017

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- భక్తిరస భరితం... మహాప్రభు చరితం
2. గోరుముద్ద --- సంస్కారానికే ప్రాధాన్యం
3. నిజమైన యోగం
4. పలికెడిది భాగవతం --- విష్ణుపదంబు పొందుదువు...
5. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం --- మాపులే మరణాలు రేపులే పుట్టుకలు
9. పరమపదానికి రాజమార్గం --- ఆంతరిక శౌచం
10. తప్పించే మనసుకు తల్లి ఓదార్పు
11. భక్తుని మాటలు నిజం చేసిన భగవంతుడు
12. ధీరవాణి --- మతమే మన జీవనరేఖ
13. ఉగాది జీవన పునాది
14. సంశయం నుంచి సంకల్పానికి...
15. కనిపించని కన్నీళ్ళు
16. వాస్తవంలో జీవిద్దాం
17. మనసున ఉన్నదీ...
18. మీకు తెలుసా? --- ఆనంద రహస్యం
19. సేవాసంస్థల పాత్ర
20. ఒక కథ చెబుతా... --- కీడు చేసిన వారికీ మేలు చేసేది...
21. భగవద్గీత - సద్గుణ సుధ --- అంతరంగంలో ఋషిలా... బహిరంగంలో రాజులా...
22. బొమ్మల కథ --- కుమారిల భక్తి – వేదాల శక్తి
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha March 2017