• Sri Ramakrishna Prabha March 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2016

    Sri Ramakrishna Prabha March 2016

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2016 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: సాధారణ వ్యక్తి.. అసాధారణ శక్తి
గోరుముద్ద: చైతన్యం
భక్తి ఉద్యమంలో సంకీర్తన సమారోహం
పలికెడిది భాగవతం: నాలో జగములు మీలో నేను
రామకృష్ణ భక్తి సూత్రాలు
పరిప్రశ్న
కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను!
పరమపదానికి రాజమార్గం - అస్తేయ సాధన
పరమహంస ప్రాణమిత్రులు
భక్తి బంధం
ధీరవాణి: ధైర్యం వహించండి! దోషాలను వదలండి!
పరమ శివుని ఆకృతులు
అమ్మ ఒడి అసలు బడి
మీకు తెలుసా? - మస్తిష్కం మహాద్భుతం!
ఆరాధన - అనుసరణ
అపురూప కానుక
కలుపుకొని పోదాం!
విలువల బాటలో జీవన యానం
ఒక కథ చెబుతా... ఆరోగ్య రహస్యం
భగవద్గీత - సద్గుణ సుధ: పరమానందమే పరమావధి!
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : దెబ్బ తగిలితే నొప్పి తప్పదు / మనస్సే ముఖ్యం!
బొమ్మల కథ: వారణాసిలో నడయాడిన విశ్వనాధుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha March 2016