• Sri Ramakrishna Prabha March 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2015

    Sri Ramakrishna Prabha March 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: అరణ్యయానం సాధనా జీవనం
గోరుముద్ద: పిట్ట కొంచెం కూత ఘనం!
ఆధ్యాత్మిక నవవసంతం
పలికెడిది భాగవతం: మనుజ వల్లభ! మాధవు మరువరాదు
మన సంస్కృతి: భారతీయ నాట్య సంప్రదాయాలు
నీ నామమే కామధేనువు
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
జననే జగజ్జనని / అపర అర్జునుడు
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
భగవంతునితో అనుసంధానం!
ధీరవాణి: స్వధర్మం... సమభావం
బహు కోణాల్లో భరతుని జీవితం
ఎంత తెలివైనవాళ్ళం!
ఆత్మీయతలను దూరం చేసే ఆడంబరం
యువవాణి: జీవించడానికి 1000 మార్గాలు
తరాలు... అంతరాలు
మాతృత్వం
ముందుకు సాగిపో!
సాధనకు సూచనలు
భగవద్గీత - సద్గుణ సుధ: స్వచ్ఛ భారతం - స్వర్గ ధామం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు: జ్ఞానం విలువ / పాషాణ హృదయం
బొమ్మల కథ: అతిథిదేవో భవ!

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha March 2015