• Sri Ramakrishna Prabha March 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ మార్చి 2014

    Sri Ramakrishna Prabha March 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


ఈ మార్చి 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: నవ్వుల పూదోటలో పారమార్థిక పారిజాతాలు
గోరుముద్ద: నమో నమో ప్రభు వాక్య మనాతీత...
యుగాది మన ఉగాది
పలికెడిది భాగవతం: నిగమములు వేయి చదివినా...
మన సంస్కృతి: మతం - తాత్త్వికత
నానాటి బతుకు నాటకము...
పరిప్రశ్న
మనస్సును మలచుకోవాలి
సర్వయోగ సమన్వయ స్వరూపులు శ్రీరామకృష్ణులు
సరైన పద్ధతి తెలుసుకో!
ధీరవాణి: ఆదర్శప్రాయులైన గురుదేవులు
దశావతారాలు - శ్రీరామకృష్ణులు
వృత్తి కాదు... వ్యక్తి!
సోదరి నివేదిత సేవాతత్పరత
యువవాణి: ధీరపురుషుని దివ్యశక్తి
మన్నించడమే మాననీయత
దూరపు కొండలు నునుపు!
దృష్టిని బట్టే సృష్టి
ముందుకు సాగిపో!
ఆశించకుంటే అధిక ఫలం
భగవద్గీత - సద్గుణ సుధ: నిజతత్త్వాన్ని తెలుసుకో!
బొమ్మల కథ: మహిళాభ్యుదయానికి పాటుపడిన మహాతపస్విని

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha March 2014