• Sri Ramakrishna Prabha June 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2018

    Sri Ramakrishna Prabha June 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం పరిపూర్ణ విద్యార్థికి పంచ లక్షణాలు
2. గోరుముద్ద భక్తుల బాటలో పయనిద్దాం!
3. మాధవ నిలయం.. ఆటవిక హృదయం
4. పలికెడిది భాగవతం స్వామిభృత్య సంబంధం విధికృతం!
5. రామకృష్ణ భక్తి సూత్రాలు
6. పరిప్రశ్న సాధనలో అవరోధాలు!
7. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు భగవత్కృప - పురుషప్రయత్నం
8. అన్నమయ్య పదామృతం వలెనను వారిదే వైష్ణవము
9. పరమపదానికి రాజమార్గం త్రికరణాలలో సంతృప్తి
10. సంగీతం సమున్నతం
11. ఆస్తికుడైన నాస్తికుడు
12. ధీరవాణి నేడు మనకు కావలసిన విద్య...
13. నివేదిత దృష్టిలో భారతీయ మహిళ
14. విశాల హృదయం... ఉదాత్త వ్యక్తిత్వం
15. రవీంద్ర గీతాంజలి నా పడవ తెరచాపనెత్తాలి!
16. సృష్టి ఎందుకు?
17. చెప్పడమే మనవంతు...
18. డిజిటల్ టెక్నాలజీ ఒక వ్యసనమా?
19. మన మహర్షుల మంచి మాటలు మననశీలుడే మనిషి
20. స్వామీజీ విజయ మంత్రం - సంకల్బశక్తి
21. బొమ్మల కథ గురువాక్కుపై విశ్వాసం
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha June 2018