• Sri Ramakrishna Prabha June 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2017

    Sri Ramakrishna Prabha June 2017

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- పరమాత్మకు ఓ విన్నపం!
2. గోరుముద్ద --- కలికాలం
3. రామ్‌బోలాకు రామ దర్శనం!
4. పలికెడిది భాగవతం --- స్వమాత్ర పోషకులు శిక్షార్హులు!
5. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం --- తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు
9. పరమపదానికి రాజమార్గం --- శౌచవిధి.. జ్ఞాననిధి
10. మానవ జీవితలక్ష్యం
11. మన సంస్కృతిలో ప్రకృతి ఆరాధన!
12. ధీరవాణి --- మీకిదే నా జోహారు
13. పుష్కల పుణ్యాల లష్కరు బోనాలు
14. ఆత్మస్థైర్యం
15. నీ రెల్లు పిల్లనగోవిని...
16. యాచన కాదు.. వివేచన!
17. నాన్నంటే...
18. మీకు తెలుసా? --- మొక్కుబడి చదువులు
19. ఉత్ప్రేరకాలు... ఉత్పాతాలు
20. ఒక కథ చెబుతా... --- శ్రద్ధతో సాఫల్యం!
21. అమ్మకృపతో అసంభవమూ సంభవమే!
22. బొమ్మల కథ --- మునిపుంగవుని కటాక్షించిన మృగాంబరధారి
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha June 2017