• Sri Ramakrishna Prabha June 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2016

    Sri Ramakrishna Prabha June 2016

    Pages: 42
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2016సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: సకల విద్యల సారం సంస్కారం
‘గోరుముద్ద: పంచతపస్సు’లో ప్రపంచం
దైవార్పణ బుద్ధితో కర్మాచరణ
పలికెడిది భాగవతం: ప్రతికూల వచనములు దక్షుండు పలికి...
రామకృష్ణ భక్తి సూత్రాలు
పరిప్రశ్న
ఆదిమూలమే మాకు అంగరక్ష
పరమపదానికి రాజమార్గం – బ్రహ్మచర్య పాలన
షోడశీ పూజ
ధీరవాణి: జీవన వికాసానికి మార్గం
పిల్లల్లో నైతికత – పెద్దల బాధ్యత!
సార్వభౌముడి భంగపాటు
పరిణతికి పరీక్ష!
ప్రత్యేకతల్ని గుర్తించే శక్తి
పుకార్లు
మీకు తెలుసా? – ఆదా చేస్తే ఆర్జించినట్లే!
పశుభావం నుంచి మనుష్యత్వానికి…
ఒక కథ చెబుతా... ప్రయాణంలో తోడు
భగవద్గీత - సద్గుణ సుధ: భావగ్రాహి భగవానుడు
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : అంతా రామమయం / నిజమైన శ్రేయోభిలాషి
లోపాలు చూడకుండా ఉండటం ఎలా?
బొమ్మల కథ: మానసిక భక్తి

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha June 2016