• Sri Ramakrishna Prabha June 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2015

    Sri Ramakrishna Prabha June 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2015 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: భువిలో వెలసిన త్రిమూర్తులు
గోరుముద్ద: ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?!
రామకృష్ణ భక్తి సూత్రాలు పలికెడిది భాగవతం: మహర్షిని పరీక్షిత్తు పరాభవించి...
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
నీ కథామృతము నిరత సేవన నాకు
పరమపదానికి రాజమార్గం
దేహస్పృహలేని మౌనధ్యాని పరిప్రశ్న
ధీరవాణి: ఇచ్ఛాశక్తి వ్యక్తీకరణే విద్య
మహిమలు ముక్తినిస్తాయా?
కత్తి మీద సాము!
లక్ష్యాన్ని ఛేదిద్దాం!
కనులు లేవని కలత లేదు
సంగీత సాంత్వన!
నిశ్చల స్వభావం
ముందుకు సాగిపో!
ఒక కథ చెబుతా... 'రామ'చిలుక బోధ
భగవద్గీత - సద్గుణ సుధ: ఫలితం పరమాత్ముని అధీనం!
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు: దేహ ధర్మం! / పక్కనే ఉండల్సినవారు!
బొమ్మల కథ: అసమాన సేవాతత్పరుడు
వికాస మంత్రాలు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha June 2015