• Sri Ramakrishna Prabha June 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూన్ 2014

    Sri Ramakrishna Prabha June 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.


స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.


మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.


ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.


యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


జూన్ 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: భావిపౌరుల భాగ్యదాతలు
గోరుముద్ద: నాలుగు స్తంభాలాట!
భగవత్‌ప్రసాదం
పలికెడిది భాగవతం: కాలము విచిత్రము... దుస్తరము!
మన సంస్కృతి:హైందవ రాజ్యాంగ వ్యవస్థ
దివ్యజీవనంలో దినచర్య ప్రాధాన్యం
రంగక్షేత్ర మల్లదిగో...
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
ఉదాత్త గుణం
ప్రేమమయి శారద
పవిత్ర జీవనంతో ప్రశాంత వార్ధక్యం
ధీరవాణి: హృదయాన్నే అనుసరించండి!
'నారి' కాదు - నారాయణి!
పారిశుద్ధ్యం ... పారమారిక్థత
ప్రేమ ఋణం
యువవాణి: జీవితం సుధాభరితం
అద్దంలో కొండలా...
పసిహృదయంలో పరివర్తన
స్వేచ్ఛా జీవనమంటే ..
ముందుకు సాగిపో!
జీవన వేదం - స్వామీజీ కథల సారం: మాయను ఛేదించు!/ఎడరిలో పయనం!
భగవద్గీత - సద్గుణ సుధ: 'విషాదం' యోగమా?
వికాస మంత్రాలు
బొమ్మల కథ: దేవుడు తీసుకున్న దిండు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha June 2014