• Sri Ramakrishna Prabha July 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూలై 2018

    Sri Ramakrishna Prabha July 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జూలై 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం కలిపురుషుడు కడుదూరం...
2. గోరుముద్ద పిల్లల పెంపకం భారమా?
3. పలికెడిది భాగవతం కడగంట యౌవనగర్వం వొడగట్టె..
4. రామకృష్ణ భక్తి సూత్రాలు
5. పరిప్రశ్న మనస్సు స్వభావం!
6. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
7. అన్నమయ్య పదామృతం సందెకాడ పుట్టినట్టి చాయల పంట!
8. పరమపదానికి రాజమార్గం సంతోషం... ఎలా? ఎంత?
9. జగములనేలే జగన్నాథుడియాత్ర
10. గురువు ఇచ్చిన కానుక!
11. ధీరవాణి అభ్యుదయపథానికి యువశక్తి
12. అద్భుత శిష్యురాలు - నివేదిత
13. జపాన్ దేశమా! నీకిదే నా వందనం
14. రవీంద్ర గీతాంజలి అతన్నించి తప్పించుకోలేను!
15. ఈ ఖాతాలోనూ కొంత జమచేద్దాం!
16. ఆస్వాదిద్దాం... ఆనందిద్దాం!
17. మారుతి సంభాషణా కౌశలం
18. మన మహర్షుల మంచి మాటలు సార్థక జీవనం
19. గురుపూర్ణిమ ప్రాశస్త్యం
20. బొమ్మల కథ గురుభక్తియే శిష్యునిశక్తి
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha July 2018