• Sri Ramakrishna Prabha July 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జూలై 2016

    Sri Ramakrishna Prabha July 2016

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం. ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జూలై 2016 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: గురుదక్షిణ
‘గోరుముద్ద: ఆ క్షణం ఆగితే...
గురుసేవాతత్పరుడు
పలికెడిది భాగవతం: సుజనులకు గుణాలు కుజనులకు దోషాలు
ఆధ్యాత్మిక మార్గనిర్దేశం
పరిప్రశ్న
భావములోనా బాహ్యము నందును...
పరమపదానికి రాజమార్గం – బ్రహ్మచర్య వ్రతం!
పుణ్యధామం పూరీక్షేత్రం
రామకృష్ణ భక్తి సూత్రాలు
ధీరవాణి: కళ్ళు తెరచి చూడండి!
పాండురంగ విఠలా! పండరినాథ విఠలా!
అసమాన్య త్యాగం
ప్రలోభాలు ప్రగతికి అవరోధాలు
గులాబి గర్వభంగం
వైద్యో నారాయణో హరిః
మీకు తెలుసా? – నాలుగు ‘Q’ల జీవితం!
గురువే గురుగా…
ఒక కథ చెబుతా... పంచుకోవడంలోనే పరమానందం
భగవద్గీత - సద్గుణ సుధ: ప్రతిభ... ప్రశాంతత
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : వినాశ హేతువు! / వదలవలసినవి!
బొమ్మల కథ: అవధూతకు అందరూ గురువులే!

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha July 2016