• Sri Ramakrishna Prabha July 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జులై 2014

    Sri Ramakrishna Prabha July 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.


స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.


మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.


ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.


యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


జులై 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: ముక్తియాత్రలో ముముక్షువులు
గోరుముద్ద: గురుభావం
ఆచార్య దేవోభవ
పలికెడిది భాగవతం: ...ఏ వేళ ఎవరికి ఏమి చేయునో!
మన సంస్కృతి: హైందవ ఆర్థిక శాస్త్రం
సమయం సరిపోదు
తెలిసినవారికి తెరువిదే...
పరిప్రశ్న
సాధన ఫలం
బొమ్మల కథ: స్వామి రామకృష్ణానంద జీవితంలో మధుర ఘట్టాలు
రామకృష్ణ భక్తి సూత్రాలు
ధీరవాణి: మోక్షానికి మార్గం
భగవంతుడు నవ్వుతున్నాడు!
మనవాడేనా?
మరపు రాని మనుషులు
యువవాణి: కన్నీళ్ళూ కరదీపికలే!
మార్పు మన నుంచే...
సమష్టిశక్తికి సమన్వయ సూత్రాలు
ముందుకు సాగిపో!
ఎవరు సద్గురువు?
జీవన వేదం - స్వామీజీ కథల సారం: నాయకుడవు కావాలంటే...
భగవద్గీత - సద్గుణ సుధ: జీవన కురుక్షేత్రం
వికాస మంత్రాలు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha July 2014
Comment(s) ...

Your magazines are costlier than the original price reduce the prices of all books