• Sri Ramakrishna Prabha January 2019
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2019

    Sri Ramakrishna Prabha January 2019

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2019 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం ఆధునిక కల్పతరువు
2. గోరుముద్ద రుణానుబంధం
3. పలికెడిది భాగవతం దధీచి శరీరము విడిచె...
4. నిత్య స్ఫూర్తిమంతం – మహాత్ముని జీవితం బేలూరు మఠవాసం.. గురు సాన్నిధ్యం
5. పరిప్రశ్న ఆధ్యాత్మిక పురోగతికి జపసాధన
6. అన్నమయ్య పదామృతం సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను!
7. పరమపదానికి రాజమార్గం పలువిధాల తపస్సు
8. గోదా కళ్యాణం
9. స్థిరచిత్తుడు. శరత్‌చంద్రుడు
10. ధీరవాణి నా సోదరులారా!
11. పశ్చిమాన ప్రభవించిన జ్ఞానభాస్కరుడు
12. నేనే భారతదేశాన్ని... నా స్ఫూర్తిని అందుకోండి!
13. రవీంద్ర గీతాంజలి అంతటా... అన్నింటా!
14. చెదిరిపోని చివరి మలుపులో...
15. ప్రయత్నంలోనే పరమానందం
16. మన మహర్షుల మంచి మాటలు అనుసరణ... ఆచరణ
17. బొమ్మల కథ సర్వదేవతల నిలయం - శీలం

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha January 2019