• Sri Ramakrishna Prabha January 2017
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2017

    Sri Ramakrishna Prabha January 2017

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- వివేక దీప్తితో వికసిత వ్యక్తిత్వం
2. గోరుముద్ద --- ధర్మ సంకటం
3. బ్రహ్మజ్ఞాని బోధనలతో తరించిన ‘తార’
4. పలికెడిది భాగవతం --- ఓం నమో భగవతే వాసుదేవాయ!
5. పారమార్థిక పథంలో
6. రామకృష్ణ భక్తి సూత్రాలు
7. అన్నమయ్య పదామృతం --- నిన్ను కొలిచితే చాలు నీ యంతవాని చేతువు
8. పరమపదానికి రాజమార్గం --- నియమము
9. శుభతరంగాల సంక్రాంతి!
10. దేవతలు అరుదెంచిన దివ్యదినం!
11. ధీరవాణి --- నవభారతం! శుభసంకేతం!
12. మీకు తెలుసా? --- అలుపులేని సమరమే ఆయన జీవితం!
13. వ్యక్తిత్వ సౌందర్యం
14. ప్రలోభ లోకం
15. ఆనందోబ్రహ్మ
16. బ్రతుకును నేర్పంచే బడిపంతులు
17. విశ్వాసనీయత
18. ఒక కథ చెబుతా... --- అమ్మ బోధలోని అంతరార్థం
19. భగవద్గీత - సద్గుణ సుధ --- కోర్కెలు తీరినా తొలగని వ్యథలు!
20. జీవనోద్యానంలో మానవతా పరిమళాలు --- బాపూజీకి స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి
21. బొమ్మల కథ --- అంతరంగాన్ని వీక్షించే కరుణాంతరంగుడు
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha January 2017