• Sri Ramakrishna Prabha January 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2016

    Sri Ramakrishna Prabha January 2016

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2016 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: నీకొక అమ్మ ఉందని గుర్తుంచుకో!
గోరుముద్ద: స్మరణపత్రాలు
నూతన సృష్టికి నాంది సంక్రాంతి
పలికెడిది భాగవతం: యజ్ఞపోత్రి... శ్రీమూర్తి
పరిప్రశ్న
ఆశీర్వాద బలం / అనుగ్రహ బలం
రామకృష్ణ భక్తి సూత్రాలు
అలరులు కురియగ ఆడినదే!
పరమపదానికి రాజమార్గం - అస్తేయం
కాలనియమం లేని వివేకవాణి
జీవన రథం
వైద్య సేవకురాలు శారదమ్మ
ధీరవాణి: యువకులారా! పురోగమించండి
మానవుణ్ణి మాధవునిగా మలచేదే మతం
విలువల చూడామణి
మహోన్నత ప్రణాళిక
తప్పుడు అంచనా! / అన్నీ సమస్యలే!
అలుపెరగని అడుగులతో...
సహృదయమే సౌందర్యం
ఏకాంతం
విలువల బాటలో జీవన యానం
ఒక కథ చెబుతా... 'చూస్తున్నాడు'
భగవద్గీత - సద్గుణ సుధ: దేహధ్యాస - దైవధ్యానం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : చల్లని మనస్సు / చులకన భావం తగదు!
బొమ్మల కథ: రాజగురువుకు చక్రవర్తి కానుక

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha January 2016