-
-
శ్రీ రామకృష్ణ ప్రభ జనవరి 2015
Sri Ramakrishna Prabha January 2015
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 44Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
జనవరి 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: శ్రేయస్సునిచ్చే కల్పతరువు
గోరుముద్ద: తత్త్వమసి
వెలుగుల కేతనం సంక్రాంతి
పలికెడిది భాగవతం: ఈశ్వర వశము విశ్వము
మన సంస్కృతి: మన సంగీత కళ
దివ్యశక్తి ప్రభావం
నాటికి నాడే నా చదువు
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
విషయతృష్ణ ఉపశమనం
మతసామరస్యం పరిమళించినవేళ...
రక్షించేది ఎవరు?
ధీరవాణి: శ్రేయోమార్గం!
ప్రేమామృత మూర్తి స్వామీజీ
ఏకాగ్రతా సాధన!
ఎర్రచీర పైట చెరగు!
యువవాణి: యుగానికొక్కడు!
ఆ జాప్ఞకాల తీరంలో...
మనసుంటేనే మనిషి!
వినడమూ విజ్ఞతే!
జీవనోద్యానంలో మానవత్వ పరిమళాలు: ఖాళీ చేతులతో ఎలా పంపాలి? / అవినీతికి ఆరంభం
ముందుకు సాగిపో!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: సుఖదుఃఖాల బాటలో జీవనయాత్ర
జీవన వేదం - స్వామీజీ కథల సారం: వారసత్వ సిద్ధాంతం / సాక్షాత్తూ దేవత
బొమ్మల కథ: ప్రశాంత చిత్తంలో పరమానందం
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు

- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹30.00
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹30.00