• Sri Ramakrishna Prabha February 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2018

    Sri Ramakrishna Prabha February 2018

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం భవసాగర తరణం.. భగవన్నామ స్మరణం!
2. గోరుముద్ద ప్రచండ శివశక్తి!
3. మాతృభూతేశ్వరుడి మహిమ!
4. పలికెడిది భాగవతం పేరిడె సుతుని ఋషభుడనుచు...
5. పారమార్థిక పథంలో...
6. అన్నమయ్య పదామృతం అన్నిటికిని ఇది పరమౌషధము
7. పరమపదానికి రాజమార్గం సంతోషం - సాధన
8. అభిషేకప్రియుడు.. ఆశుతోషుడు
9. కర్మనాశక శ్రీరామకృష్ణ!
10. ధీరవాణి అద్భుతమూర్తి అవతరణం!
11. వీరేశ్వరునిలో అమరేశ్వరుడు
12. ఆత్మవిశ్వాసమే నా వెన్నెముక
13. రవీంద్ర గీతాంజలి నీ ప్రేమే గొప్పది!
14. మర్కటం... మనిషి..?
15. విజ్ఞానం - వివేకం
16. మీకు తెలుసా? దేశ భాషలందు తెలుగు 'లెస్'?!
17. ఒక కథ చెబుతా... నీజాయతీకి ప్రతిఫలం
18. బొమ్మల కథ సోదరి నివేదిత (ఐదవ భాగం)
19. మన మహర్షుల మంచి మాటలు వృథా ఉపదేశాలు
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha February 2018