• Sri Ramakrishna Prabha February 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2017

    Sri Ramakrishna Prabha February 2017

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- త్యాగ యోగాల సంగమం!
2. గోరుముద్ద --- స్వతంత్రేచ్ఛ
3. అక్షరజ్ఞానంలేని అద్భుతయోగి
4. పలికెడిది భాగవతం --- ముక్తి కోరక ఆత్మలో వగచుచుండె!
5. పారమార్థిక పథంలో
6. రామకృష్ణ భక్తి సూత్రాలు
7. అన్నమయ్య పదామృతం --- ఎంత కత నడిపితివి!
8. పరమపదానికి రాజమార్గం --- శౌచమంటే...
9. శివరాత్రి వ్రత విధానం
10. వృషభ వాహన విశిష్టత
11. ధీరవాణి --- జీవారాధనే శివారాధన
12. దీనబంధు... దయాసింధు శ్రీరామకృష్ణ
13. అధ్యాపకులు...ఆచరణ
14. గురి తప్పకుండా...
15. ఈ సాధికారత ఏ ప్రయోజనానికి?
16. ఆ ఆలన.... ఆ లాలన
17. మీకు తెలుసా? --- ’స్మార్ట్’జీవితం!?
18. ఒక కథ చెబుతా... --- అపకారికి ఉపకారం
19. భగవద్గీత - సద్గుణ సుధ --- పరమాత్ముని దృష్టిలో అంతా సమానులే!
20. బొమ్మల కథ --- మహాపురుషుని మహోన్నత జీవితం
21. జీవనోద్యానంలో మానవతా పరిమళాలు --- దేవుని దయ ఉంటే...
నిద్ర రాకపోవడానికి కారణాలు!
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha February 2017