• Sri Ramakrishna Prabha February 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2016

    Sri Ramakrishna Prabha February 2016

    Pages: 43
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2016 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: భగవంతునితో ముఖాముఖి
గోరుముద్ద: అన్నం న నింద్యాత్
సర్వవిద్యాస్వరూపిణి సరస్వతి
పలికెడిది భాగవతం: జయ విజయులు ధర కూలి రపుడు!
వెన్నంటి కాపాడే గురుదేవులు/ పిలిచినంతనే పలికే దైవం
రామకృష్ణ భక్తి సూత్రాలు
పరిప్రశ్న
ఎన్నడు విజ్ఞానమిక నాకు?
పరమపదానికి రాజమార్గం - అస్తేయం విభిన్న పార్శ్వాలు
పరిశ్రమిస్తేనే పురోగతి
విధికి విధేయులం!
ధీరవాణి: ఏకాగ్రతా శక్తి
మనలో మనం... మనతో మనం
మీకు తెలుసా ? మన విలువెంత?
విశ్లేషణ నుంచే విజయమార్గం
సిరి సుదూరమయ్యే సందర్భాలు
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
అవసరాలు... ఆడంబరాలు
విలువల బాటలో జీవన యానం
ఒక కథ చెబుతా... మన మంచి కోసమే!
భగవద్గీత - సద్గుణ సుధ: మనోనిర్వహణకు మల సూత్రం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : భగవంతుడిచ్చిన అవకాశం
బొమ్మల కథ: నటరాజస్వామి ప్రియభక్తుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha February 2016