• Sri Ramakrishna Prabha February 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2015

    Sri Ramakrishna Prabha February 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


ఫిబ్రవరి 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: పరమశివుని ప్రతిరూపం పరమహంస
గోరుముద్ద: ఒక్క అణా!
శివుడు లేని చోటెక్కడ?
పలికెడిది భాగవతం: కాలగతి వింతయై వచ్చె!
సాధనకు సూచనలు
మన సంస్కృతి: మన నాట్య సంప్రదాయాలు
నటనల భ్రమయకు నా మనసా!
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
'శివం' సత్యం... సుందరం
సాఫల్యతకు సాధనం!
ధీరవాణి: భావితరాలకు ప్రత్యక్ష నిదర్శనం
ఆయనే మార్గం! ఆయనే గమ్యం!!
త్రిభాషా సూత్రం!
చరిత్రకెక్కిన త్యాగం
యువవాణి: అవమానాల అంధకారంలో ఆశాకిరణాలు
వేళకు ముందే వసంతం
జీవనోద్యానంలో మానవత్వ పరిమళాలు: తల్లులకు ఆదర్శం / పాలు-రక్తం
ముందుకు సాగిపో!
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
భగవద్గీత - సద్గుణ సుధ: నిత్యం విందాం ఈ గీతం!
జీవన వేదం - స్వామీజీ కథల సారం: కావాల్సింది కరుణే!/వదలకుండ పట్టుకొనేది!
బొమ్మల కథ: అన్నపూర్ణేశ్వరి ఆవిర్భావం
వికాస మంత్రాలు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha February 2015