• Sri Ramakrishna Prabha February 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఫిబ్రవరి 2014

    Sri Ramakrishna Prabha February 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


ఈ ఫిబ్రవరి 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: ఈసురోమని మనుషులుంటే... ఈశ్వరుడేరీతి ప్రీతిచెందునోయ్‌!
పలికెడిది భాగవతం: పలికించెడివాడు రామభద్రుడు
మన సంస్కృతి: సంస్కృతి అంటే...
గోరుముద్ద: సరళ స్వభావం
షోడశ కళానిధికి షోడశోపచారములు
పరిప్రశ్న
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : ఉత్తమ సంస్కారం - నమస్కారం
మూర్తిత్రయ ఆదర్శాలే మార్గదర్శనం
ధర్మ స్వరూపుడు భీష్మాచార్యుడు
సర్వం శివమయం!
ధీరవాణి: అతి విశిష్టం ఈ దానం!
ఆ రూపంలో అంతరార్థాలెన్నో!
ఇలా నేర్చుకుందాం!
విలువల సంరక్షకులు
యువవాణి: విశ్వాసమే విజయరహస్యం
ఆహారం - ఆరోగ్యం
వృద్ధురాలి పెద్దమనస్సు
స్పష్టతే సమర్థత
ముందుకు సాగిపో!
భేషజాలు లేని బ్రహ్మజ్ఞాని
భగవద్గీత - సద్గుణ సుధ: సాంగత్యంతోనే సంస్కారం
బొమ్మల కథ: అర్చకుడైన పరమేశ్వరుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha February 2014