• Sri Ramakrishna Prabha December 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2018

    Sri Ramakrishna Prabha December 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం అమ్మా! నిన్నెరుగతరమా?
2. స్వప్నదర్శనం.. దివ్యసందేశం
3. ఆర్యజనని - ఆదర్శ పుత్రుడు
4. పలికెడిది భాగవతం సాధు జనంబుల వృత్రాసురుడు మింగిన....
5. నిత్య స్ఫూర్తిమంతం – మహాత్ముని జీవితం సేవామయ జీవనం
6. పరిప్రశ్న కలియుగవాసులకు అనువైన మార్గం
7. అన్నమయ్య పదామృతం మెరుగు వంటిది అలమేలుమంగ...
8. పరమపదానికి రాజమార్గం సాధనోపకరణం - తపస్సు
9. వైకుంఠ ఏకాదశి
10. సులభ సాధనా మార్గం
11. ధీరవాణి వేదాంతమే ఆలంబనం
12. కలతల నిశీథిలో కరుణ కాంతులు
13. స్వీయగౌరవం
14. రవీంద్ర గీతాంజలి ఆ అలంకరణలే అడ్డంకి
15. దోషదర్శనం
16. నిరీక్షణ
17. దుఃఖ హేతువులే ముక్తి సేతువులు
18. మన మహర్షుల మంచి మాటలు మధురభాషణం
19. ఓటమిలేని జీవితం
20. బొమ్మల కథ 'మధురభక్తి' మాధుర్యం

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha December 2018