• Sri Ramakrishna Prabha December 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2017

    Sri Ramakrishna Prabha December 2017

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం జీవనవేదం... శారదచరితం
2. గోరుమద్ద ఆకలి.. అజీర్ణం...
3. మహాపురుషుని మహోన్నత వ్యక్తిత్వం
4. పలికెడిది భాగవతం మరుజన్మకు కారణం మనస్సే!
5. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
6. పారమార్థిక పథంలో...
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం చూడరమ్మ సతులాల...
9. పరమపదానికి రాజమార్గం సంతోషం - సంతృప్తి
10. మనశ్శాంతికి మహామంత్రం
11. వైకుంఠ ఏకాదశి మహాత్మ్యం
12. ధీరవాణి మనజాతి జీవనాడి ఆధ్యాత్మికత
13. ఆత్మీయ అనుబంధం
14. మహర్షి మయూరం
15. రవీంద్ర గీతాంజలి నా యాత్ర సుదీర్ఘం...
16. విశ్వప్రేమ.. హృదయవికాసం
17. స్వార్జితం... పరార్జితం!
18. మీకు తెలుసా? భావిపౌరుల్ని బ్రతికించుకోలేమా?
19. ఒక కథ చెబుతా... ప్రయత్నిస్తేనే పురోగతి!
20. సనాతన అధునాతన ఆదర్శనారి శారదాదేవి
21. బొమ్మల కథ సోదరి నివేదిత (మూడవ భాగం)
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha December 2017