• Sri Ramakrishna Prabha December 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2016

    Sri Ramakrishna Prabha December 2016

    Pages: 42
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్ 2016 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- సాంత్వననిచ్చే చల్లని తల్లి!
2. గోరుముద్ద --- అన్నదాత సుఖీభవ!
3. అమ్మే లోకంగా ‘అన్నదా’
4. పలికెడిది భాగవతం --- సుఖదుఃఖాలు దైవవశంబులు
5. మహాపురుషుని సాన్నిధ్యస్మృతులు
6. పారమార్థిక పథంలో
7. రామకృష్ణ భక్తి సూత్రాలు
8. అన్నమయ్య పదామృతం --- ఎంత చదివిన... ఏమి వినిన...
9. పరమపదానికి రాజమార్గం --- అపరిగ్రహ సాధనా విధానాలు
10. ఆ చల్లన్నితల్లి ఒడిలో...
11. మహర్షి మహాత్మ్యం
12. ధీరవాణి --- నిన్ను నువ్వు మరచిపో!
13. యుద్ధభూమిలో యోగేందర్
14. గెలుపు ఓటముల ఓనమాలు
15. శిల్పిని మరచిపోతున్నాం!
16. ‘మనకెందుకులే!’ అనుకుంటే...
17. మీకు తెలుసా? --- అంతర్జాలంలో అతి!?...
18. ఆధునిక తరానికి అనుష్ఠాన వేదాంతం
19. ఒక కథ చెబుతా... --- సుగుణం
20. భగవద్గీత - సద్గుణ సుధ --- కలహాలకు కడుదూరంగా...
21. జీవనోద్యానంలో మానవతా పరిమళాలు --- చేసుకున్న వారికి చేసుకున్నంత!
22. బొమ్మల కథ --- బృందావనంలో రాధారమణుడు
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha December 2016