• Sri Ramakrishna Prabha December 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్‌ 2014

    Sri Ramakrishna Prabha December 2014

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


డిసెంబర్‌ 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: ఆధునికత అనర్థదాయకమా?
గోరుముద్ద: సంకల్పసిద్ధి
శ్రీరమణుల దృష్టిలో శ్రీరామకృష్ణులు
పలికెడిది భాగవతం: కపటమింత లేదు కరుణ కలదు
మన సంస్కృతి: హిందువుల చిత్ర, శిల్ప కళలు
అందరివాళ్ళం!
తానె తానె ఇందరి గురుడు
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
పని మంచిదైతే... సమయం మంచిదే!
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
వస్తు వినియోగ దోషం
ధీరవాణి: పూర్ణత్వమే మన సహజగుణం
అద్భుతం అమ్మ జీవితం
జీవనయానంలో అసలు పాఠం
వదాన్యత... కృతజ్ఞత
యువవాణి: మనస్సును దహించే మాత్సర్యం
సడి లేని సెలయేరులా...
విషాద నిశీథిలో...
పరివర్తనకే ప్రాధాన్యం
ముందుకు సాగిపో!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: ఈ గూటిలోని చిలుక ఎగిరేదెచటికో!
జీవన వేదం - స్వామీజీ కథల సారం: అది తెలిస్తే... ఇది వదిలేస్తాం!
నువ్వే అతడు.. అతడే నువ్వు!
బొమ్మల కథ: ఫలించిన అమ్మ ప్రార్థన
జీవనోద్యానంలో మానవత్వ పరిమళాలు: ఉత్తమ సంస్కారం / మనల్ని రక్షించేది..!

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha December 2014