• Sri Ramakrishna Prabha December 2013
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ డిసెంబర్‌ 2013

    Sri Ramakrishna Prabha December 2013

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

ఈ డిసెంబర్‌ 2013 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: సంఘజనని అద్భుతశక్తి
గోరుముద్ద: ఆలోచనలేని అనుకరణ
సర్వయోగ సమన్వయం - గీతా సారం
భజగోవిందమ్ భజగోవిందమ్: నియమనిష్టలు
సేవే సాధనగా...
వివేకానంద క్విజ్
మనుజుడైనవాడు మహినుద్యోగి గావలె...
పరిప్రశ్న
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : ఎవరికి ఎన్ని సార్లు నమస్కారం?
సీతను నేనే! రాధను నేనే!!
అవనిలో అమరులమవుదాం!
ధీరవాణి: ధీరులై చరించండి!
సర్వజ్ఞుడు
వివేక దీప్తి: పల్లె జీవితమా? పట్టణ వాసమా?
స్వామీజీ సందేశ స్ఫూర్తితో...
వైకల్యమూ వరమే!
అమ్మ మాట!
అపర శుక'మహర్షి'
ముందుకు సాగిపో!
పట్టుదలే పాదంగా...
భగవద్గీత - సద్గుణ సుధ: ప్రశాంతతకు భక్తి సాధన
మరణాన్ని స్వాగతించిన మహాత్ములు
బొమ్మల కథ: పిలిచిన పలికేటి పరంధాముడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha December 2013