• Sri Ramakrishna Prabha August 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2018

    Sri Ramakrishna Prabha August 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం భారతీయుడనే నేను...
2. గోరుముద్ద నాస్తికుని తెలివి!
3. పలికెడిది భాగవతం ప్రలపించు నారాయణా యటంచు..
4. నిత్య స్ఫూర్తిమంతం – మహాత్మువి జీవితం
5. పరిప్రశ్న భారతజాతి ఆదర్శాలు త్యాగం- సేవ
6. అన్నమయ్య పదామృతం తినరాని కొనరాని దేవలోకపు పండు!
7. పరమపదానికి రాజమార్గం సంతోషానికి అవరోధాలు
8. సిరులనొసగే శ్రేష్టలక్ష్మి - వరలక్ష్మి
9. హయగ్రీవ ప్రసాదం
10. ధీరవాణి దేశ భవిష్యత్తు మీపైనే!
11. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి... నివేదిత భావదీప్తి
12. అపాయంలో ఉపాయం!
13. రవీంద్ర గీతాంజలి అ కొంచమే మిగుల్చు...
14. తపోధనాన్ని అభిలషిద్దాం!
15. నమ్మకమిస్తున్న నవతరం
16. ఆనందమా నీవెక్కడ?
17. మన మహర్షుల మంచి మాటలు మనిషి అభిలషించాల్సినది...
18. అవతారవరిష్టుని అద్భుత శిష్యుడు
19. ప్రేమానురాగాల బంధం - రక్షాబంధనం
20. బొమ్మల కథ వీర శివాజీ ధీశక్తి!
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha August 2018