• Sri Ramakrishna Prabha August 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2017

    Sri Ramakrishna Prabha August 2017

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం అర్థరాత్రి అరుణోదయం... స్వతంత్ర భారత ఆవిర్భావం
2. గోరుముద్ద దేశభక్తికి ‘జాతీయ పండుగలు’
3. నీవొక్కడుండగా భయమేల స్వామీ!
4. పలికెడిది భాగవతం పేదయైనా కడు ధన్యుడు!
5. పారమార్థిక పథంలో...
6. రామకృష్ణ భక్తి సూత్రాలు
7. అన్నమయ్య పదామృతం ముద్దుల మోమున ముంచగను...
8. పరమపదానికి రాజమార్గం ఆధునిక కాలానికి బాహ్యశౌచం
9. విఘ్నవారణం విశ్వకారణం
10. పార్థసారథిస్వామి/శ్వేతార్కమూల గణపతి
11. ధీరవాణి ఓ దేశమాతా! నీకు పతనం లేదు!
12. కృష్ణ లీలావిలాసం
13. దేవుడైన దేశభక్తుడు
14. తండ్రీ! ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి... నా దేశాన్ని మేల్కొలుపు!
15. పూర్ణ వికాసానికి తొలిమెట్టు
16. ఆటలు ఆడుకుందాం!
17. మీకు తెలుసా? పాత పద్ధతిలో కొత్త చదువులు!
18. జీవనోద్యానంలో మానవతా పరిమళాలు సహనశక్తికి స్వీయపరీక్ష!
19. ఒక కథ చెబుతా... హృదయ సౌందర్యం!
20. భగవద్గీత – సద్గుణ సుధ చిత్తశోధకం... ముక్తిసాధకం
21. బొమ్మల కథ భక్తిప్రియుడు ఆ కరుణాంతరంగడు
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha August 2017