• Sri Ramakrishna Prabha August 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2016

    Sri Ramakrishna Prabha August 2016

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2016 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: సుమధురం స్నేహబంధం
గోరుముద్ద: చెరపకురా చెడేవు!
మీరాబాయి మధురభక్తి
పలికెడిది భాగవతం: ...ఆ చరణ సరోజ రేణువులు దాల్తురు మస్తకంబులన్!
సాధనమయ జీవితం
రామకృష్ణ భక్తి సూత్రాలు
పరిప్రశ్న
అన్నమయ్య పదామృతం: చిన్నిశిశువు... చిన్నిశిశువు
పరమపదానికి రాజమార్గం: అపరిగ్రహం
సర్వం శ్రీకృష్ణమయం
కృష్ణవేణి కరుణాంతరంగం
ధీరవాణి: నిర్మాణమే నా ఆశయం
కృష్ణవేణి కలిమలనాశిని
అన్వేషణతోనే ఆనందం!
మేరా భారత్ మహాన్
స్వప్రయత్నం
ఆ బంధం అపురూపం
మీకు తెలుసా? – ఆధునిక అనర్థాలు
స్తబ్ధత నుంచి సవాళ్ళ దిశగా...
ఒక కథ చెబుతా... అమ్మప్రేమ
భగవద్గీత - సద్గుణ సుధ: ప్రపంచంలో ప్రబల శత్రువు!
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : దేవుడొక్కడే! / మనస్సు నిర్మలమైతే చాలు!
బొమ్మల కథ: గోమాత

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha August 2016