• Sri Ramakrishna Prabha August 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్ట్ 2015

    Sri Ramakrishna Prabha August 2015

    Pages: 40
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్ట్ 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: స్వతంత్ర భారతం వీరుల త్యాగఫలం
గోరుముద్ద: యోగ'ఆసనం'
పరివర్తన/సరళత్వం
పలికెడిది భాగవతం: శుభము సాంఖ్యయోగము
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
నీ కథామృతము నిరత సేవన నాకు
నిండు మనసే నీ పూజ
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
అహింస
సన్మార్గం వైపు మారదాం!
ధీరవాణి: పురోభివృద్ధికి తోడ్పడేదే పుణ్యం
జనయిత్రి... దివ్యధాత్రి
అంతా దైవేచ్ఛ!
విశ్వాసం విశ్వాసం విశ్వాసం
యువవాణి: సాగర కెరటమే స్ఫూర్తి
దిద్దుబాటు
కష్టాలతో 'కుస్తీ'పట్టి...
ఏకనిష్ఠ... ధృడపత్రం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు: సేవతోనే పవిత్రత / సుపరిపాలనకు పునాది
ముందుకు సాగిపో!
ఒక కథ చెబుతా... బంగారు ప్రమిద
భగవద్గీత - సద్గుణ సుధ: ఆత్మానుసంధానమే యోగం
వికాస మంత్రాలు
బొమ్మల కథ: చెరుకు తిన్న రాతి ఏనుగు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha August 2015