• Sri Ramakrishna Prabha August 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఆగస్టు 2014

    Sri Ramakrishna Prabha August 2014

    Pages: 42
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.


స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.


మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.


ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.


యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


ఆగస్టు 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: పురాణగాథల ప్రబోధం
గోరుముద్ద: భారతీయత
రామకృష్ణ భక్తి సూత్రాలు
పలికెడిది భాగవతం: ఆ దేవదేవుండు దిక్కు నాకు
మన సంస్కృతి: హైందవ న్యాయ శాస్త్రం
జో అచ్యుతానంద జోజో ముకుంద
పరిప్రశ్న
విఘ్ననాశక వినాయక
కరవ్త్యం నీది... కాపాడేది దైవం
కృష్ణతత్త్వంలో మాతృమూర్తి
భగవంతుణ్ణి మెప్పించిన భక్తి
ధీరవాణి: ఐకమత్యమే మహా బలం!
దేశభక్తి - దైవభక్తి
మనసు... మాత్సర్యం
భరత భూమీ నమోస్తుతే!
యువవాణి: ఆ బాధ్యత మనందరిదీ!
వాపును చూసి బలమనుకుంటే ..
అద్భుత సం'దేశం'
ముందుకు సాగిపో!
పౌరసత్వమూ యోగమే!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: భగవంతుడు ఎటువైపు?
జీవన వేదం - స్వామీజీ కథల సారం: నిజమైన భగవత్సేవకులు /యాచకుడి నుండి యాచనా?
బొమ్మల కథ: ఏకదంతుడు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha August 2014