-
-
శ్రీ రామకృష్ణ ప్రభ ఆగష్టు 2013
Sri Ramakrishna Prabha August 2013
Author: Sri Ramakrishna Prabha Magazine
Publisher: Sri Ramakrishna Prabha
Pages: 44Language: Telugu
'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.
ఈ ఆగష్టు 2013 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: అభయవాణి... ధీరవాణి
గోరుముద్ద: అక్షరకుక్షి
బాల్యలీలల భక్తి ప్రబోధం
భజగోవిందమ్ భజగోవ్ందమ్: సమచిత్తమ్... సమదృష్టి
సద్గుణ శీలుడే సదా స్మరణీయుడు
వివేకానంద సూక్తి సుధ, వివేకానంద క్విజ్
మనస్సు పవిత్రమయ్యేదెలా?
చందమామ రావో జాబిల్లి రావో....
పరిప్రశ్న
కృష్ణ భక్తే కంటి చూపు
ఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : ఓంకార ప్రభావం
పరివర్తన తెచ్చిన ప్రసన్నవదనం
నిజమైన దేశభక్తి...
ధీరవాణి : భారత భాగ్యోదాయానికి బాధ్యులం మనమే!
మహోన్నత మనస్తత్త్వవేత్త స్వామీజీ!
వివేక దీప్తి: ఈ సమూహ వ్యామోహాన్ని వీడుదాం!
నా దేశం అమరదేశం
అందమంటే...
మతాలను మించిన మమతలు
సరళతే పరిణతి
ముందుకు సాగిపో!
ఆ వీరపురుషుడి వారసుడవు!
బొమ్మల కథ: అపార భక్తి - అనంత కరుణ
భగవద్గీత - సద్గుణ సుధ: కష్టాలను భరించేదెలా?

- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36
- ₹36