• Sri Ramakrishna Prabha April 2018
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2018

    Sri Ramakrishna Prabha April 2018

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2018 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం తృష్ణాత్యాగం శాంతికి మూలం!
2. గోరుముద్ద నిరుద్యోగమూ యోగమే!
3. ముక్తిధామానికి జ్ఞానసోపానం!
4. పలికెడిది భాగవతం పరమ మునులకైన పాయవు కర్మంబులు!
5. రామకృష్ణ భక్తి సూత్రాలు
6. పరిప్రశ్న
7. మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
8. అన్నమయ్య పదామృతం ఏడ వలపు ఏడ మచ్చిక ఏడ సుద్దులు!
9. పరమపదానికి రాజమార్గం సంతోషానికి సానుకూలభావం!
10. అక్షయతృతీయ
11. నారాయణుని సన్నిధి పరమపెన్నిధి
12. ధీరవాణి బహుజనహితమే బుద్ధుని లక్ష్యం!
13. మహిళాభ్యుదయంలో మార్గరెట్
14. మానవతా దృక్పథం!
15. రవీంద్ర గీతాంజలి ‘నాకు ఏమిస్తావు?’ అని నీవడిగితే..
16. పదార్థం - మనసు - చైతన్యం
17. నృత్య నీరాజనం
18. మీకు తెలుసా? ప్రకృతిని ప్రేమిస్తున్నామా?
19. బుద్ధం శరణం గచ్ఛామి
20. వంచన నుంచి విజేతగా...
21. బొమ్మల కథ సోదరి నివేదిత (ఏడవ భాగం)
22. మన మహర్షుల మంచి మాటలు నిద్ర.. మెలకువ..
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha April 2018