• Sri Ramakrishna Prabha April 2017
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2017

    Sri Ramakrishna Prabha April 2017

    Pages: 42
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2017 సంచిక లోపలి పేజీల్లో...

1. సంపాదకీయం --- జీవనసుధ... రామాయణగాథ
2. గోరుముద్ద --- రోగ భయం
3. శంకరుని కరుణాంతరంగం
4. పలికెడిది భాగవతం --- కుపుత్రుని కని పరితాపం పొందే కంటే...
5. పారమార్థిక పథంలో...
6. రామకృష్ణ భక్తి సూత్రాలు
7. అన్నమయ్య పదామృతం --- కొలిచిన వారల కొంగుపైడి ఇతడు
8. పరమపదానికి రాజమార్గం --- ఆచరణలో శౌచం
9. అక్షయ తృతీయ
10. గరుడ గర్వభంగం
11. ఒక కథ చెబుతా... --- పండుమిరప ఫలహారం
12. ధీరవాణి --- విశ్వభవనే మన ధ్యేయం
13. రామాయణంలో రామనవమి
14. మీకు తెలుసా? --- సంతోషానికి శత్రువులు
15. కేవలం పాత్రధారులం!
16. అందరితో మంచి అనిపించుకోవాలని...
17. దుకాణదారుడి దయాగుణం
18. సాంస్కృతిక వారసత్వం
19. బొమ్మల కథ --- భగవదన్వేషణలో భక్తురాలు
20. భగవద్గీత - సద్గుణ సుధ --- ప్రవర్తనలో పరిణతి
Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha April 2017