• Sri Ramakrishna Prabha April 2016
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2016

    Sri Ramakrishna Prabha April 2016

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది. మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది. యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2016 సంచిక లోపలి పేజీల్లో...

సంపాదకీయం: రామాయణం సుగుణాలయం
గోరుముద్ద: విశ్వాసమే బలం
శుభప్రదం
పలికెడిది భాగవతం: భగవత్సేవే ఘనం!
రామకృష్ణ భక్తి సూత్రాలు
రాజీవ నేత్రాయ రాఘవాయ నమో
పరమపదానికి రాజమార్గం - బ్రహ్మచర్యం - అలౌకిక శక్తి
పరిప్రశ్న
మహర్షి సన్నిధిలో మరో శబరి
దైవభావంతో దైనందిన విధులు
ధీరవాణి: ధైర్యం వహించండి! దోషాలను వదలండి!
జగమంతా రామమయం
'నేను' కాదు 'నీవు'
క్షమ... కరుణ
స్పందించిన హృదయాలు
కూరిమి విరసంబైన
మీకు తెలుసా? - పుస్తకం హస్తభూషణం
ఉద్వేగం
విలువల బాటలో జీవన యానం
ఒక కథ చెబుతా... దారి చూపిన దేవుడు
భగవద్గీత - సద్గుణ సుధ: అభ్యుదయ మార్గం
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు : మృదువైన మందలింపు
బొమ్మల కథ: పదవీ అహంకారం పతన హేతువు!
రామభక్తి రాజ్యానికి రారాజు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha April 2016