• Sri Ramakrishna Prabha April 2015
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2015

    Sri Ramakrishna Prabha April 2015

    Pages: 44
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.
స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.
మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.
ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.
యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్ 2015 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: హృదయ క్షేత్రంలో నిజరూప దర్శనం
భగవత్పాదుల భక్తితత్పరత
అవతార పురుషుని అరుదైన ప్రయాణం
పలికెడిది భాగవతం: తెరపి లేదు రాత్రిందివముల్‌!
మన సంస్కృతి: విదేశాలలో భారతీయ సంస్కృతి
నిగమ నిగమాంత వర్ణిత...
పరిప్రశ్న
రామకృష్ణ భక్తి సూత్రాలు
ప్రార్థనే పరమార్థంగా...
మహాపురుషుని సాన్నిధ్య స్మృతులు
ముందు జన్మకు పెట్టుబడి
ధీరవాణి: పరహితానికై పాటుపడండి!
అశేష విశేషాల అక్షయ తృతీయ
ప్రయాణ ప్రయాస
సంయమనంతో సానుకూలత
యువవాణి: మితమే హితం!
వాదాలు వివాదాలు
అజ్ఞాత ఆశాజ్యోతి
ముందుకు సాగిపో!
వికాస మంత్రాలు
భగవద్గీత - సద్గుణ సుధ: కార్యసాధనకు ఓ షరతు!
జీవనోద్యానంలో మానవతా పరిమళాలు: దేహమున్న విదేహి! / చదువు ఎంతవరకు?
బొమ్మల కథ: రామానుజుల వైభవం

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha April 2015