• Sri Ramakrishna Prabha April 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్‌ 2014

    Sri Ramakrishna Prabha April 2014

    Pages: 40
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.


స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.


మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.


ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.


యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.


ఈ ఏప్రిల్‌ 2014 సంచిక లోపలి పేజీల్లో...
సంపాదకీయం: రామాయణంలో భక్తి దర్శనం
ధరిత్రిలో ధర్మ స్వరూపుడు
పలికెడిది భాగవతం: శుభము చేయ... సుజనుల గావ
మన సంస్కృతి: హిందూ సమాజము
దేవదేవం భజే...
పరిప్రశ్న
మరణంలోనూ జీవిద్దాం
ఆనందానికి ఆధారం!
ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకు మనసా!
కీర్తి కాంక్ష
ధీరవాణి: ఆకలి బాధను తీర్చాకే ఆధ్యాత్మిక బోధలు!
జీవన్ముక్తికి రామచరణ భక్తి
ఇదీ ఆదర్శం!
స్వామీజీ సారస్వతమే స్ఫూర్తి!
యువవాణి: నేను పుట్టింది మీ కోసమే!
పుత్రోత్సాహం
అమృత హృదయం
మీకు మీరే బలం!
ముందుకు సాగిపో!
జీవన వేదం - స్వామీజీ కథల సారం: కార్యసాధనకు కావలసింది...
భగవద్గీత - సద్గుణ సుధ: భ్రాంతిని తొలగించే జ్ఞానం
గోరుముద్ద: ఏ నక్క గెలుస్తుంది?
బొమ్మల కథ: రఘువంశం

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha April 2014