• Sri Ramakrishna Prabha 2012
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రామకృష్ణ ప్రభ 2012

    Sri Ramakrishna Prabha 2012

    Pages: 528
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2012లో వెలువడిన 'శ్రీ రామకృష్ణ ప్రభ' 12 సంచికలను కలిపే ఒకే ఈ-బుక్‌గా అందిస్తోంది కినిగె.

'ఈ'తరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక 'శ్రీ రామకృష్ణ ప్రభ'.

స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.

మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే 'శ్రీ రామకృష్ణ ప్రభ' సంకల్పం.

ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.

యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న 'శ్రీ రామకృష్ణ ప్రభ' ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

గమనిక: "శ్రీ రామకృష్ణ ప్రభ 2012" ఈ-బుక్‌ సైజు 27 MB.

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Prabha 2012