• Sri Ramakrishna Kathamrutam Jeevita Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీరామకృష్ణ కథామృతం - జీవిత చరిత్ర

    Sri Ramakrishna Kathamrutam Jeevita Charitra

    Pages: 960
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రామకృష్ణమఠం, హైదరాబాదు వారు ప్రచురించిన రెండు పుస్తకాలు "శ్రీరామకృష్ణ కథామృతం - సంగ్రహం", "శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర" కలిసిన ఈబుక్ ఇది.

* * *

శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర

రెండు సంపుటాల (దాదాపు 1400 పుటల) 'శ్రీరామకృష్ణ కథామృత' సంగ్రహ రూపాంతరమే ఈ పుస్తకం. నాలుగైదు పుటలు కథామృతం చదివినంతనే జీవితంలో తాము ఎదొర్కుంతున్న సంక్షోభ పరిస్థితిని ఆశాజనకంగా మలుచుకోగలిగామని అనేకులు ప్రత్యక్షంగా వెల్లడించి ఉన్నారు. శ్రీరామకృష్ణ కథామృత పఠనం వలన ఎంతో మనోప్రశాంతతను పొందివుండడం అసంఖ్యాకులకు అనుభవైకవేద్యమే అని చెప్పడం అతిశయోక్తి కాదు. దైనందిన కార్యకలాపాలను ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అనేకులు కథామృతం చదవడం కద్దు.

అటువంటి కథామృతాన్ని క్షుణ్ణంగా చదివే తీరికా, స్థోమతా లేని పాఠకుల కోసమే ఈ సంగ్రహ కథామృతాన్ని విడుదల చేస్తున్నాం. ఆంధ్రదేశం నలుమూలలా, పల్లెపల్లెలా వసిస్తూన్న
జనసామాన్యానికి కథామృతం అందజేయాలన్నదే మా ధ్యేయం. ఈ సదవకాశాన్ని పాఠకమహాశయులు సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక లబ్ది పొందగలరని మేం ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం.

'శ్రీరామకృష్ణ కథామృతం - సంగ్రహం' ప్రింట్ బుక్ ఇక్కడ.

* * *

శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర

పవిత్ర పావనమైన 'శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర' తెలుగులో ప్రప్రథమంగా 1956 సంవత్సరంలో ప్రచురితమైంది. శ్రీరామకృష్ణ మఠం మూల ప్రామాణిక గ్రంథాలలో ప్రధానమైన వాటిని పరిశీలించి సాప్రామాణికంగా ఈ గ్రంథాన్ని శ్రీ చిరంతనానంద స్వామి రచించారు, స్వయంగా ప్రచురించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ గ్రంథం మూడు ముద్రణలకు నోచుకున్నది.

ఈ పవిత్ర గ్రంథ సర్వస్వామ్యములను శ్రీ చిరంతనానంద స్వామి శ్రీరామకృష్ణ మఠం, మద్రాసు వారికి సమర్పించివున్నారు. ఆయన రచనానువాదాలన్నీ ప్రచురించి తెలుగు పాఠక లోకానికి ఆధ్యాత్మిక పురోగతి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొన్న మేము ఈ గ్రంథాన్ని కూడా తెలుగు పాఠకలోకానికి అందించడంలో ఎంతో ఆనందిస్తున్నాం.

ఈ గ్రంథాన్ని మరింతగా సమాదరించి, పరమార్థ లబ్దిని పొందగలరని మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం.

'శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర' ప్రింట్ బుక్ ఇక్కడ.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Sri Ramakrishna Kathamrutam Jeevita Charitra