• Sri Raghavendravari Sri Vilambi Nama Samvatsara Subha Panchangamu 2018 2019
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీ రాఘవేంద్రవారి శ్రీ విళంబి నామ సంవత్సర శుభ పంచాంగము (2018 - 2019)

    Sri Raghavendravari Sri Vilambi Nama Samvatsara Subha Panchangamu 2018 2019

    Publisher: S.R. Book Links

    Pages: 224
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ విళంబినామ సంవత్సరంలో సమస్త ప్రజలకు పుష్కలంగా భగవదనుగ్రహం లభించి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఈశ్వరానుగ్రహం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.....

ఈ పంచాంగం గురువుల అనుగ్రహంతో విజయవాడకు చేయబడినది. తిథి, నక్షత్ర యోగములు మరియు సూర్యోదయమునకు గల కరణముల అంత్య సమయములు I.S.T లో ఇవ్వబడినవి. విజయవాడ నుండి కొన్ని ప్రాంతాలకు లగ్నసంస్కార పట్టిక, ప్రతిరోజు 5.30 I.S.T కి సవ్యరాశి చక్రాలు, లగ్నాంతకాలాలు ఇవ్వబడ్డాయి. గోచార "రాశిఫలితాలు" సవివరంగా చేర్చాము. అయినప్పటికి జన్మజాతకంలోని దశాంతర్దశలతో పోల్చి చూసుకోవాలి. కొన్ని సూక్ష్మ గణితాల కోసం కంప్యూటర్‌ను ఆశ్రయించాము.

ఆయా రాశులవారు అతి తేలికగా ఆచరించదగ్గ పరిహార క్రియలు (రెమిడీస్) చేర్చాము. అంతేకాక, ఆయా రాశులలో ఉండే గ్రహాల అనుకూలతను పొందటానికి ఆచరించవలసిన పద్ధతులు కూడా చేర్చాము.

పరిహారక్రియలు ఈ పంచాంగం ప్రత్యేకత.

- పబ్లిషర్స్

గమనిక: " శ్రీ రాఘవేంద్రవారి శ్రీ విళంబి నామ సంవత్సర శుభ పంచాంగము (2018 - 2019) " ఈబుక్ సైజు 25.9mb

Preview download free pdf of this Telugu book is available at Sri Raghavendravari Sri Vilambi Nama Samvatsara Subha Panchangamu 2018 2019